Compartir
Sagam Manishi (en Telugu)
Rayaprolu Venkata Ramana Sastry (Autor)
·
Kasturi Vijayam
· Tapa Blanda
Sagam Manishi (en Telugu) - Rayaprolu Venkata Ramana Sastry
Libro Nuevo
Importado
Envío: 17 a 23 días háb.
$ 45.31$ 22.66
Costos de importación incluídos en el precio ✅
Reseña del libro "Sagam Manishi (en Telugu)"
చిన్నతనం నుండి పుస్తకాలు, పత్రికలు వగైరా చదవడం అంటే ఇష్టం. అదే మెదడులో మాతృ భాషని పదిలం చేసింది. మంచి రచనలని ఆస్వాదించే అభిరుచి ఏర్పడింది. మనమూ రాయచ్చా? - చిటారు కొమ్మన చిగురులు మళ్ళీ మళ్ళీ తొడిగిన ఆశ!అమ్మో...మన కథలు ఎవరు వేస్తారు? - వెంటనే పీక నొక్కేసే అంతర్వాణి!కానీ, ఎక్కడో మిణుగురు పురుగు లాగా అంధకారంలో అప్పుడప్పుడు వెలిగే ఒక ఆశావహం నా కథ పత్రికలో అచ్చులో కనపడితే, అది ఎంత గొప్ప అనుభూతి, సామర్థ్యం, విజయం!వ్యక్తికి తొలిప్రేమ మధురమైనది - మది తలచిన ప్రతిసారి.తల్లికి తొలి చూలు ఆనందకరమైనది - ఒడి నిండినప్పుడు.రచయితకు తొలి ముద్రణ మురిపించేది - చేతికి చేరినప్పుడు.మొదటి రెండింటికీ సమయం అనే కంట్రోల్ బటన్ ఒకటి ఉంటుంది.కథకులకు వ్యామోహం, రాసే శక్తి ఉంటే చాలు, ఎంత లేటు వయసులోనైనా రచనా ప్రక్రియ మొదలుపెట్టే సౌలభ్యం - అందుకు నేనే ఉదాహరణ.తరిమే నా ఆలోచనలను నాలుగు అంశాల క్రింద - కథలుగా, కిర్ కిర్ తలపులు (కవితలు) గా, బేబీ టపాస్ (హాస్య గుళికలు) గా, మరియూ చిన్నా - చితకా (ప్రశ్న - జవాబు) గా, కూర్చుకుంటూ సాగుతున్నాను.నా ఇంటిపేరులో నుండి ఒక అక్షరం, నా పేరులో నుండి మరొక అక్షరం తీసుకొని నా కలం పేరును, రా శా. అని నామకరణం &
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
Todos los libros de nuestro catálogo son Originales.
El libro está escrito en Telugu.
La encuadernación de esta edición es Tapa Blanda.
✓ Producto agregado correctamente al carro, Ir a Pagar.